PLD: సత్తెనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, MLA కన్నా లక్ష్మీనారాయణ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. గృహ, పెన్షన్, వైద్యం వంటి వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కన్నా ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఫిర్యాదులు స్వీకరించిన MLA


