హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ

PLD: బొల్లాపల్లి మండలంలో ఏడాదిన్నర క్రితం పలువురు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ఎస్ఐ సమీర్ భాషా రికవరీ చేశారు. ఫోన్లు తిరిగి అందజేయడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల చర్యను స్థానికులు అభినందించారు.