హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు

WNP: కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక కారణాలను కమిటీకి వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత మరోసారి కమిటీని కలుస్తానని, ఢిల్లీకి వెళ్లడం లేదని చిన్నారెడ్డి తెలిపారు.