SRPT: మునగాల మండలం ఈదులవాగు తండాలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో రూ.20 లక్షల నిధులు మంజూరు కాగా, మునగాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల కోటయ్య శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ బానోతు పున్నమ్మ ఉపసర్పంచ్ బోడ రవి, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన


