HNK: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ SIR ఫేజ్-2పై శిక్షణ శిబిరం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ BLAలు రెండున్నర నెలలుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారన్నారు. వెస్ట్‌లో సుమారు 20 శాతం ఓట్లు తొలగించడం ఆందోళనకరమన్నారు. ప్రతి ఓటరు వివరాలను పరిశీలించుకోవాలన్నారు.
తెలంగాణ
ఓటు వివరాలు పరిశీలించుకోవాలి: ఎమ్మెల్యే


