హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శనివారం పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు.