హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పట్టుదలతో శ్రమిస్తేనే విజయం: అసోసియేషన్

SDPT: పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, ACF కార్యదర్శి భాస్కర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ఎంపికలకు వారు హాజరయ్యారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఈ అవకాశాన్ని వాడుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.