హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవనం కూలిన ఘటనపై కవిత ఫైర్

MDCL: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో నిర్మించిన ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి చెందడంపై TRS చీఫ్ కవిత విచారం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాన్ని అధికారులు అడ్డుకోకపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడంతో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని X వేదికగా కోరారు.