BPT: రేపల్లె పట్టణంలోని 4వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, హాజరు శాతాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ కేంద్రంలో మంత్రి


