హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశుభ్రతతోనే గుర్తింపు: కలెక్టర్

ప్రకాశం: పరిశుభ్రతతోనే గుర్తింపు లభిస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. చీమకుర్తి మండలం ఆర్.ఎల్.పురంలో జరిగిన కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. మైనింగ్, పరిశ్రమలు ఉన్న ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.