హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలకలం రేపుతున్న పులుల కదలికలు

ASF: జిల్లాలో మళ్లీ పులుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్‌ పరిసర ప్రాంతాలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే మాకిడి సెక్షన్‌లో ప్రత్యేక చెక్‌పోస్టుతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పులులు సంచరించే అటవీ ప్రాంత పరిధిలోని రైతులు ఒంటరిగా పంట పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.