MDCL: కీసర మండలం రాంపల్లి గ్రామంలో 40 అడుగుల రోడ్డును 100 అడుగులకు విస్తరించేందుకు అధికారులు నోటీసులు ఇవ్వడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. రోడ్డు విస్తరణతో ఇళ్లు, దుకాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 40 అడుగుల రోడ్డునే కొనసాగించాలని అధికారులను కోరారు.
తెలంగాణ
100 అడుగులు వద్దు.. 40 అడుగులే ముద్దు


