MLG: జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను శనివారం జాకారం టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో మంత్రి సీతక్క ప్రారంభించారు. 11 ఏళ్లలోపు బాలికల 600 మీటర్ల పరుగు పోటీని ప్రారంభించి, క్రీడాకారులు ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణతో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తేవాలని సూచించారు. పోటీల్లో 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం


