NDL: మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కన్వీనర్ నాగ ప్రసాద్ మాట్లాడుతూ..నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిత్వం చిరంజీవిదని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ


