హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ ఏర్పాటు

వనపర్తి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు నారాయణ ఓబీసీ మోర్చా జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులుగా ఆర్. నరసింహులు, నలవోతుల రవి, సిరియాల శ్రీనివాసులు ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి బాధ్యతలు స్వీకరించిన నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కొమ్ము శ్రీనివాసులు కోరారు.