SRD: సర్దార్ సర్వాయి పాపన్న చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కల్లుగీత కార్మిక సంఘం నేతలు రమేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్ రుక్మిణి థియేటర్ మేనేజర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 23న ఉదయం 8 గంటలకు ప్రత్యేక షో నిర్వహించనున్నట్లు తెలిపారు. బహుజనులు, గౌడ సోదరులు, కార్మికులు అధిక సంఖ్యలో హాజరై ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
సర్దార్ సర్వాయి పాపన్న చిత్ర ప్రత్యేక ప్రదర్శన


