హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయురాలికి నివాళి

SRPT: నడిగూడెం మండలం సిరిపురం ప్రాథమిక పాఠశాల-2లో నల్ల బ్యాడ్జీలు ధరించి నల్గొండలో హత్యకు గురైన ప్రిన్సిపాల్ రూపారెడ్డికి ఉపాధ్యాయులు నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. పాఠశాల హెచ్‌ఎం బుర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలకు క్రమశిక్షణ, భయం, భక్తితో పాటు సమాజం, పెద్దల పట్ల మర్యాద నేర్పాలని సూచించారు.