హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కు రక్షణకు కృషి చేయాలి: ఎమ్మెల్యే

BDK: కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ BLAలు, ఇంఛార్జీలు, కోఆర్డినేటర్లతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమీక్ష నిర్వహించారు. SIR రెండో దశలో అర్హులైన ఓటర్ల వివరాలను ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.