HYD: గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది రెండు మృతదేహాలను వెలికితీశారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేశ్ కారే (34), మోపత్ (42)గా గుర్తించారు. వీరిద్దరూ టైల్స్ కార్మికులుగా పనిచేస్తూ కొండాపూర్‌లో నివసిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
తెలంగాణ
శిథిలాల కింద ఇద్దరి మృతదేహాలు


