HYD: మాదాపూర్‌లో భవనం కూలిన ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు, స్థానిక ఏసీపీ, కమిషనర్‌పై మర్డర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటే అక్రమ భవనాలు నిర్మాణం కావని అన్నారు. మున్సిపల్ అధికారులు డబ్బులు తీసుకుని అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
ఇల్లీగల్ బిల్డింగ్స్‌పై రాజాసింగ్ సీరియస్


