హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అభివృద్ధి కూటమితోనే సాధ్యం : MLA

KRNL: ప్రజలకు నిజమైన అభివృద్ధి-సంక్షేమం జరగాలంటే అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు. ఆర్డీఎస్ కుడి కాలువ పనులు, తాగునీరు పట్టణానికి రాకుండా అడ్డంకులు సృష్టించారని, టిట్కో గృహాల పంపిణీ ఆలస్యమైందని ఆరోపించారు.