హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్ల కిందే విద్యార్థుల చదువులు

KMR: బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బీసీ సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహం ఏర్పాటు చేయడంతో కళాశాల విద్యార్థులకు తరగతి గదుల కొరత ఏర్పడింది. దీంతో విద్యార్థులు కళాశాల ఆవరణలో చెట్ల కింద కూర్చొని తరగతులు వినాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండ, వర్షాల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.