హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే పనులు వేగవంతం చేయాలి: MP

MBNR: మహబూబ్‌నగర్ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఎంపీ డీకే అరుణ కోరారు. జోగుళాంబ స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల స్టేషన్ల పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.