హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కును కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం: ఇనగాల

HNK: ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. HNKలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.