JGL: జగిత్యాల పట్టణంలోని 29వ వార్డు నాయకుడు అరుముల్ల పవన్ బావ, మాజీ కౌన్సిలర్ గుమ్ముల నరసింగం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింగం మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
మాజీ కౌన్సిలర్ మృతి.. ఎమ్మెల్యే పరామర్శ


