MBNR: కంప్యూటర్ సైన్స్‌లో నైపుణ్యాలు పెంపొందించుకుంటే విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని OU అసోసియేట్ ప్రొఫెసర్ డా. సురేష్ కుమార్ లోఖండే అన్నారు. PUలో ఇంజినీరింగ్ విద్యార్థుల ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. కోడింగ్‌తో పాటు ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, డేటా స్ట్రక్చర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు సాధించాలని సూచించారు.
తెలంగాణ
కంప్యూటర్ సైన్స్ నైపుణ్యాలతో ఉజ్వల భవిష్యత్


