హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూనియర్ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సదస్సు

KMM: విద్యార్థులు కాలానుగుణంగా జ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మాధవి సూచించారు. శనివారం వైరా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ‘నైపుణ్యాల అభివృద్ధి–కెరీర్‌ గైడెన్స్‌’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.