BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద జర్నలిస్టు రవీందర్‌పై దాడికి నిరసనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ పాల్గొన్నారు. దాడి కేసులో 8మంది నిందితుల్లో నలుగురినే అరెస్ట్ చేశారని, ప్రధాన నిందితుడు మధువంశీరావుతో పాటు మిగిలిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'మిగిలిన నిందితులను అరెస్ట్ చేయాలి'


