హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి ఓటు కీలకం.. తప్పనిసరి నమోదు చేయాలి: ఎమ్మెల్యే

NLG: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)-2026 రెండో విడత ప్రక్రియపై దేవరకొండలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు), కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఓటు కీలకమని అన్నారు. మిగిలిన వారిని గుర్తించి ఓటు నమోదు చేయాలని సూచించారు.