హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర

BPT: జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు,పోలీసు కార్యాలయాల్లో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది స్వయంగా పాల్గొని పోలీస్ స్టేషన్ ఆవరణలను శుభ్రపరిచారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అన్నారు.