హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు నిహారిక

KMR: రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న అథ్లెటిక్స్‌ పోటీలకు దోమకొండ గురుకుల పాఠశాల విద్యార్థిని నిహారిక ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ చైతన్యసుధ తెలిపారు. ఇటీవల కామారెడ్డిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో నిహారిక ప్రతిభ కనబరిచినట్లు చెప్పారు. ఈ నెల 24 నుంచి హన్మకొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటారని తెలిపారు.