హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్ఎంఎంఎస్‌కు దరఖాస్తులు ఆహ్వానం

SRD: ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు NMMS పరీక్షకు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రోహిణి సూచించారు. ఎంపికైన విద్యార్థులకు 9 నుంచి 12వ తరగతి వరకు ఏటా రూ.12,000 ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని అర్హులైన విద్యార్థులతో దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు.