KNR: రామడుగు ఉన్నత పాఠశాలలో ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన ‘అన్న- అక్క మెంటార్షిప్’ కార్యక్రమం శనివారం ముగిసింది. 15 రోజులపాటు పాఠశాల విద్యార్థులకు ఏఐ, కోడింగ్, పైథాన్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.రామకృష్ణ, జిల్లా నోడల్ అధికారి, కామర్స్ విభాగ నోడల్ అధికారి విద్యార్థి బృందాన్ని అభినందించారు.
తెలంగాణ
రామడుగు పాఠశాలలో ముగిసిన అన్న- అక్క మెంటర్ షిప్


