హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి'

MLG: ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్రసవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట, గోవిందరావుపేట మండలం చల్వాయి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. BLOలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ఏఈఆర్ఓలు పోలింగ్ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలన్నారు.