హైదరాబాద్: 28°C
తెలంగాణ

శుభ శనివారం.. స్వామివారికి ప్రత్యేక పూజలు

MDCL: అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుభ శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి స్వర్ణాభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వంశపారంపర్య ఛైర్మన్ సంజయ్ రాజగోపాల్ సైన్చర్, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రామారావు, భక్తులు పాల్గొన్నారు.