KRNL: పత్తికొండ మండలం హోసూరు ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయురాలు ఫిన్లాండ్‌లో శిక్షణ పొందుతున్నారు. 2025లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఆమెకు గుర్తింపు లభించడంతో ప్రభుత్వం ఆమెను ఫిన్లాండ్ పర్యటనకు పంపింది. తుర్కు యూనివర్సిటీలో నూతన బోధనా పద్ధతులపై ఆమె శిక్షణ పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫిన్లాండ్‌కి జిల్లా ఉపాధ్యాయురాలు


