హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రమశిక్షణ, మానవతా విలువలు పెంపొందించాలి'

ADB: విద్యార్థుల్లో క్రమశిక్షణ, మానవతా విలువలు, గురువుల పట్ల గౌరవభావం పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంపై ఉందని ప్రిన్సిపల్ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం బోథ్ మండల కేంద్రంలో ఉపాధ్యాయ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. విద్యార్థుల చేతిలో ఉపాధ్యాయురాలు రూపా రెడ్డి మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తంచేశారు.