ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో బంగ్లాదేశ్ 11వ నంబర్ బ్యాటర్ షోరిఫుల్ ఇస్లాం (14) టాప్ స్కోరర్‌గా నిలిచి అరుదైన రికార్డు సృష్టించాడు. 150 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై 11వ స్థానంలో బరిలోకి దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
క్రీడలు
చేసింది 14 పరుగులే.. అయినా ప్రపంచ రికార్డు


