టీ20 క్రికెట్ హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో టెస్టు, వన్డే ఫార్మాట్‌లను కాపాడటానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కృషి చేయాలని శ్రీలంక దిగ్గజం చమిందా వాస్ పిలుపునిచ్చాడు. ఆధునిక క్రికెట్‌లో వన్డేలు, టెస్టుల ప్రాముఖ్యతను కాపాడుకోవడం క్రికెట్ మనుగడకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నాడు.
క్రీడలు
'టెస్టు, వన్డే ఫార్మాట్‌లను కాపాడాలి'


