హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాములు నిరాహార దీక్ష విరమణ

JN: కొండా సుస్మిత వ్యాఖ్యలను నిరసిస్తూ JN మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాములు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు DCC అధ్యక్షురాలు ధన్వంతి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. రాములు చేపట్టిన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ధన్వంతి స్పష్టం చేశారు. అధిష్ఠానం ఆదేశాలతోనే దీక్షను విరమింపజేసినట్లు తెలిపారు.