హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోటీతత్వంతో ముందుకు సాగాలి'

NZB: ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్షుడు పి. రాఘవేంద్రబాబు సూచించారు. మాక్లూర్ మండలం ధర్మోరా పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి, పాఠశాలకు ప్రొజెక్టర్ అందజేశారు. క్రమశిక్షణ, సేవాభావంతో పట్టుదలగా చదివి రాణించాలని ఆయన సూచించారు.