హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్టలో సీఐటీయూ రాష్ట్ర సమావేశాలు

BHNG: యాదగిరిగుట్టలో సెప్టెంబర్‌ 5, 6వ తేదీల్లో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ కోరారు. శనివారం భువనగిరిలో సమావేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. మున్సిపల్‌ డ్రైవర్లకు లేబర్‌ వేతనాలు చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. తగిన వేతనాలు ఇవ్వకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.