హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

KMM: సింగరేణి మండలం మధురానగర్‌ గ్రామం వద్ద శనివారం రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముచ్చర్లకు రాంబాబు, ఇల్లందుకు చెందిన ఖాదర్‌అలీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన ఇద్దరిని 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.