GDWL: 22ఏ నిషేధిత భూముల జాబితాపై గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. 22ఏ జాబితా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
22ఏ నిషేధిత భూములపై బీజేపీ వినతి


