ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పేద, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పార్థివ దేహాలను స్వగ్రామాలకు తరలిస్తున్న పార్థివ వాహన సేవలకు నిధుల కొరత ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీకే ఈఎంఆస్ఐ ఆధ్వర్యంలో నడుస్తున్న వాహనాలకు రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో విడుదల కావడం లేదని తెలిపారు.
తెలంగాణ
పార్థివ వాహన సేవలకు నిధుల కొరత


