హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెయింటర్స్ సమస్యలు పరిష్కరించాలి'

NRML: నిర్మల్ కలెక్టరేట్‌లో భవన నిర్మాణ కార్మిక అధికారిని కలిసి పెయింటర్స్ సమస్యలను బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ నాయకులు వివరించారు. లేబర్ కార్డులు లేని వారికి కార్డులు, ఉన్నవారి కార్డుల రెన్యువల్ చేయాలని కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించారు. అధికారులు ముత్యం రెడ్డి, రాజలింగంను యూనియన్ తరఫున సన్మానించారు.