ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న దోమల బెడద, వీధి దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని BRS పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు శనివారం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి ఈ రెండు సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలని BRS పార్టీ కౌన్సిలర్లు కోరారు.
తెలంగాణ
'దోమల బెడద, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలి'


