HYD: కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పందించారు. న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని సీఎం రేవంత్ రెడ్డి కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పర్యటన ఉద్దేశం, తెలంగాణకు కలిగే ప్రయోజనాలపై సీఎం స్పష్టత ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
మమ్దానీతో భేటీ ఎందుకు.?


