హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పారిశుద్ధ్య పనులు ముమ్మరం

WGL: నర్సంపేట పట్టణంలో పారిశుద్ధ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బస్టాండ్ సమీపంలో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ పనులు చేపట్టారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించి డ్రైనేజీలను శుభ్రం చేశారు. పట్టణ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై వేయవద్దని మున్సిపల్ అధికారులు తెలిపారు.