PDPL: రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ లింగాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభానికి విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ శనివారం నాయకుడు రవి కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'లింగాపూర్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలి'


